కీర్తన 119:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. దాలెత్. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్ See the chapterపవిత్ర బైబిల్24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. See the chapter |