కీర్తన 119:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. గీమెల్. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. గీమెల్ See the chapterపవిత్ర బైబిల్16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. See the chapter |