Online Bible

- Advertisements -




కీర్తన 119:155 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

155 రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

155 దుష్టులు జయించరు. ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

155 రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు.

See the chapter Copy




కీర్తన 119:155

Follow us:

Advertisements


Advertisements