కీర్తన 119:147 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)147 తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019147 తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను See the chapterపవిత్ర బైబిల్147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. See the chapter |