కీర్తన 119:142 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం142 మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)142 నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019142 నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. See the chapterపవిత్ర బైబిల్142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం142 మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. See the chapter |