కీర్తన 119:125 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)125 నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019125 నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి See the chapterపవిత్ర బైబిల్125 నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. See the chapter |