కీర్తన 119:114 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం114 మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)114 నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019114 నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను. See the chapterపవిత్ర బైబిల్114 నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం114 మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. See the chapter |