Online Bible

- Advertisements -




కీర్తన 119:103 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

103 మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి!

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

103 నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

103 మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి!

See the chapter Copy




కీర్తన 119:103

Follow us:

Advertisements


Advertisements