కీర్తన 118:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. See the chapterపవిత్ర బైబిల్3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక. See the chapter |