కీర్తన 118:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. See the chapterపవిత్ర బైబిల్24 ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము. See the chapter |