కీర్తన 118:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. See the chapterపవిత్ర బైబిల్17 నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను. See the chapter |