కీర్తన 117:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి. See the chapterపవిత్ర బైబిల్1 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి. సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి. See the chapter |