కీర్తన 116:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. See the chapterపవిత్ర బైబిల్9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. See the chapter |