కీర్తన 115:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. See the chapterపవిత్ర బైబిల్4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. See the chapter |