కీర్తన 115:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయు చున్నాడు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు See the chapterపవిత్ర బైబిల్3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు. See the chapter |