కీర్తన 115:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు? See the chapterపవిత్ర బైబిల్2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు? See the chapter |