Online Bible

- Advertisements -




కీర్తన 115:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 ఆకాశం యెహోవాకు చెందుతుంది. కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.

See the chapter Copy




కీర్తన 115:16

Follow us:

Advertisements


Advertisements