Online Bible

- Advertisements -




కీర్తన 114:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.

See the chapter Copy




కీర్తన 114:7

Follow us:

Advertisements


Advertisements