Online Bible

- Advertisements -




కీర్తన 114:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది;

See the chapter Copy




కీర్తన 114:3

Follow us:

Advertisements


Advertisements