కీర్తన 114:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది. See the chapterపవిత్ర బైబిల్2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది. See the chapter |