కీర్తన 113:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించుచున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు. See the chapterపవిత్ర బైబిల్6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు? See the chapter |