Online Bible

- Advertisements -




కీర్తన 110:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.

See the chapter Copy




కీర్తన 110:6

Follow us:

Advertisements


Advertisements