Online Bible

- Advertisements -




కీర్తన 109:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకులమధ్యను నేనాయనను స్తుతించెదను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.

See the chapter Copy




కీర్తన 109:30

Follow us:

Advertisements


Advertisements