కీర్తన 109:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది. See the chapterపవిత్ర బైబిల్22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని, నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది. See the chapter |