కీర్తన 109:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక. See the chapterపవిత్ర బైబిల్13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి. See the chapter |