కీర్తన 108:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను. See the chapterపవిత్ర బైబిల్1 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయించుటకు సిద్ధంగా ఉన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను. See the chapter |