కీర్తన 107:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి, See the chapterపవిత్ర బైబిల్36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు. ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు. See the chapter |