కీర్తన 107:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 దేశనివాసుల చెడుతనమునుబట్టి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను, See the chapterపవిత్ర బైబిల్33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు. See the chapter |