Online Bible

- Advertisements -




కీర్తన 106:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

See the chapter Copy




కీర్తన 106:34

Follow us:

Advertisements


Advertisements