కీర్తన 106:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. See the chapterపవిత్ర బైబిల్30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు. దేవుడు రోగాన్ని ఆపుచేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది. See the chapter |