కీర్తన 106:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు. See the chapter |