కీర్తన 106:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు. See the chapterపవిత్ర బైబిల్20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని వారి మహిమ గల దేవునిగా మార్చేశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు. See the chapter |