కీర్తన 105:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. See the chapterపవిత్ర బైబిల్7 యెహోవా మన దేవుడు. యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి. See the chapter |