Online Bible

- Advertisements -




కీర్తన 105:44 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 వారు తన కట్టడలను గైకొనునట్లును

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు.

See the chapter Copy




కీర్తన 105:44

Follow us:

Advertisements


Advertisements