కీర్తన 105:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 అవి వారిదేశపు కూరచెట్లన్నిటినివారి భూమి పంటలను తినివేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి. See the chapterపవిత్ర బైబిల్35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి. నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి. See the chapter |