Online Bible

- Advertisements -




కీర్తన 105:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.

See the chapter Copy




కీర్తన 105:30

Follow us:

Advertisements


Advertisements