కీర్తన 105:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు. See the chapterపవిత్ర బైబిల్29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల చేపలన్నీ చచ్చాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు. See the chapter |