కీర్తన 105:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెనువారు ఆయన మాటను ఎదిరింపలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. See the chapterపవిత్ర బైబిల్28 దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు. See the chapter |