సామెతలు 9:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి. See the chapterపవిత్ర బైబిల్11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. See the chapter |