Online Bible

- Advertisements -




సామెతలు 8:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.

See the chapter Copy




సామెతలు 8:7

Follow us:

Advertisements


Advertisements