సామెతలు 8:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు. See the chapterపవిత్ర బైబిల్23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను. See the chapter |