సామెతలు 30:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి. See the chapterపవిత్ర బైబిల్24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి. See the chapter |