Online Bible

- Advertisements -




సామెతలు 23:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 ఒక చెడు స్త్రీ, ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది. అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.

See the chapter Copy




సామెతలు 23:28

Follow us:

Advertisements


Advertisements