సామెతలు 23:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. See the chapterపవిత్ర బైబిల్25 అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక! See the chapter |