సామెతలు 22:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే. See the chapterపవిత్ర బైబిల్2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందరినీ యెహోవాయే సృష్టించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా. See the chapter |