Online Bible

- Advertisements -




సామెతలు 20:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

29 ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కాని నెరసిన తలను చూచి ఒక వృద్ధుణ్ణి మనం గౌరవిస్తాం. అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.

See the chapter Copy




సామెతలు 20:29

Follow us:

Advertisements


Advertisements