సామెతలు 19:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. See the chapterపవిత్ర బైబిల్20 సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు. See the chapter |