సామెతలు 19:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు. See the chapterపవిత్ర బైబిల్18 నీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయటానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు నీవు అతనికి సహాయం చేస్తున్నావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు. See the chapter |