సామెతలు 18:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న. See the chapterపవిత్ర బైబిల్9 బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. See the chapter |