సామెతలు 18:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు. See the chapterపవిత్ర బైబిల్22 నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొందినట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. See the chapter |